
జన్మ నామం : ఘట్టమనేని మహేశ్ బాబు
జననం :ఆగష్టు 9 1974 (1974-08-09)
భారత దేశం చెన్నై, భారతదేశం
ఇతర పేర్లు : ,సూపర్ స్టార్ (పోకిరి సినిమా నుండి)
భార్య :నమ్రతా శిరోడ్కర్
ప్రముఖ పాత్రలు : ఒక్కడు (2003)లో అజయ్
నిజం(2003)లో సీతారాం
అతడు (2005)లో నందగోపాల్
పోకిరి (2006)లో పండు
ఘట్టమనేని మహేశ్ బాబు (ఆగష్టు 9, 1974) తెలుగు సినీ నటుడు మరియు ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు। ఈయన ఆగష్టు 9, 1974 లో చెన్నై నగరంలో జన్మించాడు.
విషయ సూచిక
* 1 ప్రస్తుతం
* 2 పూర్వరంగం
* 3 సినీ జీవితం
* 4 పురస్కారాలు
* 5 సినీ జాబితా
* 6 మూలాలు
ప్రస్తుతం
ప్రిన్స్ మహేష్‌బాబు నటించే కొత్త చిత్రం షూటింగ్ అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. పర్షియన్ గల్ఫ్‌లోని బహ్రెయిన్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలిసింది. త్రివిక్రమ్...