శ్రీను వైట్లతో మహేష్‌బాబు 'పవర్‌'



హేష్‌బాబు కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం ఉంటుంది.

ఈ సినిమాకి 'పవర్‌' అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

కథకి శ్రీను తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలిసింది.

త్వరలోనే ఇది సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates