ఆగస్టులో మహేష్‌ చిత్రం


నకరత్న మూవీస్‌ సంస్థ మహేష్‌బాబు కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క నాయిక. త్రివిక్రమ్‌ దర్శకుడు. శింగనమల రమేష్‌బాబు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. గతంలో రాజస్థాన్‌, కేరళల్లో కొంత భాగాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఫైట్‌ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో పోరాట సన్నివేశాలను చిత్రిస్తున్నారు. ఈ నెల 29 వరకు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ ఉంటుంది. జూన్‌ వరకు నిర్విరామంగా చిత్రాన్ని తెరకెక్కిస్తారు. ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates