మహేశ్ బాబు కొత్త చిత్రం 'ఖలేజ' నిర్మాణం శరవేగంగా జెరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చాలా గోప్యంగా చిత్రీకరణ జెరుగుతోంది. సన్నివేశాలు చిరత్రీకరణ జెరుగుతున్న ప్రదేశాలకు మీడియాను కూడా అనుమతించటం లేదు. ఇంకో ముఖ్య విశయం ఏమిటంటే, మహేశ్ బాబు సిక్స్ పాక్ కోసం శ్రమిస్తున్నాడట.
0 comments:
Post a Comment