Thamanna With Mahesh

మహేష్‌బాబు కథానాయకుడిగా నటించే కొత్త చిత్రానికి రంగం సిద్ధమైంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని 14రీల్స్‌ సంస్థ నిర్మించబోతోంది. ఈ నెల 12న లాంఛనంగా హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలవుతుంది. ఇందులో మహేష్‌ సరసన తమన్నా కథానాయికగా నటించే అవకాశాలున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తారు. 'దూకుడు', 'బిజినెస్‌మేన్‌' విజయాలతో ఖుషీగా ఉన్న మహేష్‌ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఇటీవలే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా సెట్స్‌ మీదకు వెళ్లింది. అలాగే క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని అంగీకరించా...

Mahesh About Business Man Success

ఒకరి స్థానాన్ని భర్తీ చేయాలనే ఆసక్తి నాలో లేదు:మహేష్ బాబు   ‘నెంబర్‌గేమ్స్‌ను నేను పట్టించుకోను. నా పని చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు. ఒకరి స్థానాన్ని భర్తీ చేయాలనే ఆసక్తి నాకు లేదు’ అంటున్నాడు యువ కథానాయకుడు మహేష్‌బాబు. సీనియర్ నటుడు కృష్ణ నట వారసుడిగా రంగవూపవేశం చేసిన మహేష్ అనతి కాలంలోనే తెలుగు సినీ పరిక్షిశమలో క్రేజీ కథానాయకుడిగా ఎదిగాడు. ‘పోకిరి’తో 75 ఏళ్ళ సినీ చరివూతను తిరగరాసిన ఈ ప్రిన్స్.. ‘దూకుడు’తో ఆ రికార్డులను తిరగరాశాడు. ఇప్పుడు తాజాగా ‘బిజినెస్8మేన్’ చిత్రంతో మరో సంచలనాత్మక విజయాన్ని తన ఖాతాలో జమచేసుకొని హీరోగా తిరుగులేని స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘బిజినెస్8మేన్’ చిత్రం గురించి మహేష్‌బాబు చెప్పిన విశేషాలు..‘బిజినెస్ మేన్’కు వస్తున్న స్పందన ఎలా వుంది? నా కెరీర్‌లో మరో అతిపెద్ద విజయంగా ‘బిజినెస్8మేన్’ నమోదు అయినందుకు ఆనందంగా వుంది. ప్రేక్షకుల...

Puri about BusinessMan

నా వ్యక్తిత్వమే మహేష్ పాత్రలో ప్రతిబింబించింది:పూరి   ‘గుర్తుపెట్టుకో, నీకు నువ్వే తోపు...నీకు నచ్చింది చేసెయ్...ఎవరి మాటా వినకు...మనిషి మాట అసలే వినకు...నీ టార్గెట్ పది మైళ్లయితే పదకొండో మైలును లక్ష్యంగా చేసుకో...కొడ్తే దిమ్మతిరగాలి’...బిజినెస్8మేన్ సినిమాలో మహేష్‌బాబు క్లైమాక్స్‌లో చెప్పే డైలాగ్‌లివి. ఈ సంభాషణలన్నీ జీవితంలో ఎదురైన స్వీయ అనుభవాల నుంచి పుట్టినవే అంటున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. మంగళవారం ‘బిజినెస్ మేన్’ సక్సెస్8మీట్‌లో ఆయన పాత్రికేయులతో మచ్చటించారు. ‘మనిషి మాట అసలే వినకు’ అని చెప్పారు... ఇంతకీ మనం ఎవరి మాట వినాలని మీ ఉద్దేశ్యం అని ప్రశ్నిస్తే...‘అవును గౌతమబుద్దుడు, జీసన్ ఏ మనిషి మాట విని కొత్త తత్వాన్ని ప్రజలకు పరిచయం చేశారు. ఉన్న సిద్దాంతాలను పక్కన పెట్టి కొత్త సిద్ధాంతాలను వెలుగులోకి తెస్తేనే మనం ప్రత్యేకతను చాటుకోగలం. పోటీ అనేది మన అభివృద్ధికి...

Pages 311234 »

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates