నా వ్యక్తిత్వమే మహేష్ పాత్రలో ప్రతిబింబించింది:పూరి
‘గుర్తుపెట్టుకో,
నీకు నువ్వే తోపు...నీకు నచ్చింది చేసెయ్...ఎవరి మాటా వినకు...మనిషి మాట
అసలే వినకు...నీ టార్గెట్ పది మైళ్లయితే పదకొండో మైలును లక్ష్యంగా
చేసుకో...కొడ్తే దిమ్మతిరగాలి’...బిజినెస్8మేన్ సినిమాలో మహేష్‌బాబు
క్లైమాక్స్‌లో చెప్పే డైలాగ్‌లివి. ఈ సంభాషణలన్నీ జీవితంలో ఎదురైన స్వీయ
అనుభవాల నుంచి పుట్టినవే అంటున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. మంగళవారం
‘బిజినెస్ మేన్’ సక్సెస్8మీట్‌లో ఆయన పాత్రికేయులతో మచ్చటించారు. ‘మనిషి
మాట అసలే వినకు’ అని చెప్పారు... ఇంతకీ మనం ఎవరి మాట వినాలని మీ ఉద్దేశ్యం
అని ప్రశ్నిస్తే...‘అవును గౌతమబుద్దుడు, జీసన్ ఏ మనిషి మాట విని కొత్త
తత్వాన్ని ప్రజలకు పరిచయం చేశారు. ఉన్న సిద్దాంతాలను పక్కన పెట్టి కొత్త
సిద్ధాంతాలను వెలుగులోకి తెస్తేనే మనం ప్రత్యేకతను చాటుకోగలం. పోటీ అనేది
మన అభివృద్ధికి దోహదపడుతుంది’ అని నిర్మొహమాటంగా సమాధానమిచ్చారాయన. ఆయన
పాత్రికేయులతో చెప్పిన మరిన్ని సంగతులివి...
బిజినెస్ అంతా మాదే...
‘పోకిరి’ తర్వాత మహేష్‌బాబు, నా కాంబినేషన్‌లో ‘బిజినెస్8మేన్’ సినిమా రావడం వల్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలన్నింటినీ నిజం చేస్తూ ఈ సినిమా ఫుల్ బిజినెస్8 చేస్తోంది. రాజమంవూడిలో ఎంతటి రెస్పాన్స్ వస్తుందో చికాగోలో కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మహేష్‌బాబు అభిమానులందరూ పండగ చేసుకుంటున్నారు. ఇటీవల వైజాగ్‌లో సినిమా చూస్తే కృష్ణగారి అభిమానులు మా అబ్బాయికి మంచి హిట్ ఇచ్చావని ప్రశంసించారు.
అందుకే డైలాగ్స్ నచ్చాయి...
సినిమాలో హీరో సమాజానికి వ్యతిరేకంగా వుంటాడు. అందుకే అతను చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మహేష్ చెప్పిన సంభాషణల్లో నా వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. ఇలాంటి ముక్కుసూటి సంభాషణలు ఎలా రాశారని చాలా మంది అడుగుతున్నారు...దానికి సమాధానం ఒకటే...నేనే కాదు జీవితంలో మోసపోయిన వాడు ఎవడైనా సరే ఇలాంటి సంభాషణలు రాస్తాడు. సినిమాలో మహేష్ ముంబయ్‌ని ‘?చ్ఛ’ పోయించడానికి వచ్చానంటాడు. ఆ డైలాగ్‌లో ఆలోచిస్తే ఎంతో లోతు వుంది. ఏ రంగంలోనైనా సరే ఒకర్ని ‘?చ్ఛ’ పోయించాలనే కసి వున్నప్పుడు పోటీ తత్వం వస్తుంది. అప్పుడు అందరూ వ్యక్తిగతంగా డెవలప్ అవుతారు. అందరికీ స్వార్థం వుండాలి. ఈగో వుండాలి.నేను నమ్మే ఫిలాసఫీ అదే. ఆ కోణంలో నుంచే సంభాషణలు రాశాను..ఇవే అంశాల్ని మహేష్‌బాబు పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను.
అది మహేష్‌బాబుకే సాధ్యం...
ఇలాంటి స్క్రిప్ట్, డైలాగ్స్ వున్న సినిమాలో కొత్త హీరోలు ఎవరైనా నటిస్తే సినిమా ఇలా వుండేది కాదు. మహేష్‌బాబు స్టార్‌డమ్ ఈ కథకు బాగా ఉపయోగపడింది. ఇరవై రోజులు షూటింగ్ జరిగిన తర్వాత మహేష్‌బాబుకు కథ చెప్పాను. అయినా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పాత్రలో జీవించాడు. నేను అనుకున్న దానికి పదింతలు మహేష్ పాత్రకు న్యాయం చేశాడు. సీన్ పేపర్ చూడకుండానే భారీ డైలాగ్స్‌ని కూడా సింగిల్ చెప్పాడు. రెండున్నర గంటలు ఓ మనిషి డైలాగ్‌లు చెబుతుంటే ప్రేక్షకులు ఓపిగ్గా వింటున్నారంటే ఆ క్రెడిట్ మహేష్‌బాబుదే. సినిమాలో 99 శాతం సన్నివేశాల్ని మహేష్ సింగిల్ చేశాడు. అందుకే 72 రోజుల్లో సినిమాను పూర్తిచేయగలిగాం.
రికార్డ్స్ బ్రేక్ అవుతూనే వుండాలి...
పరిక్షిశమలో ఒకరి రికార్డులు ఒకరు బ్రేక్ చేసుకుం పరిక్షిశమకు మంచిది. అందరూ ఒకర్ని మించి ఒకరు మంచి హిట్ ఇవ్వాలనే తపనతో సినిమాలు తీయాలి. అలాంటి దృక్పథం పరిక్షిశమకు మేలు చేస్తుంది. వ్యక్తిగతంగా మనకు కూడా సంతృప్తి లభిస్తుంది.
మహేష్‌బాబుతో బిజినెస్ మేన్ 2
బిజినెస్ మేన్ సీక్వెల్‌గా మహేష్‌బాబుతో ‘బిజినెస్8మేన్ 2’ సీక్వెల్ వుంటుంది. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. అలాగే హిందీలో బిజినెస్8మేన్ చిత్రాన్ని రీమేక్ చేసే సన్నాహాల్లో వున్నాం. హీరో ఎవరనేది త్వరలో చెబుతాను. అలాగే ‘బిజినెస్8మేన్’ సినిమా స్క్రిప్ట్, డైలాగ్స్‌తో ఓ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాం. త్వరలో ఆ పుస్తకాన్ని విడుదల చేస్తాం. 1960లో ‘తోడి కోడళ్లు’ సినిమా స్క్రిప్ట్‌తో ఓ పుస్తకం వచ్చింది. అదే స్ఫూర్తితో బిజినెస్8మేన్ స్క్రిప్ట్ బుక్‌ను తయారుచేశాను. రవితేజతో ‘ఇడియట్ 2’ సినిమా త్వరలో ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్‌తో ఓ సినిమా వుంటుంది. ఈ రెండు సినిమాల తర్వాతో, లేదా మధ్యలో హిందీ బిజినెస్ మేన్ సినిమా వుంటుంది.
మీడియాలో నేను కూడా...
నా సినిమాల్లో మీడియా మీద కామెంట్స్ ఎక్కువగా వుంటాయంటారు..అయితే అవి ఉద్దేశ్యపూర్వకంగా చేసేవి కావు. నేను కూడా మీడియాలో ఒక భాగంగానే ఫీలవుతాను.

0 comments:
Post a Comment