‘‘మహేష్ ‘ఖలేజా’ ఏంటో తెలిపే సినిమా ఇది. మహేష్ మాత్రమే చేయగలరు అనిపించే స్థాయిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన పాత్రను తీర్చిదిద్దారు.
మహేష్ అభిమానులనే కాక, అందరినీ అలరించే సినిమా ఇది’’ అంటున్నారు నిర్మాతల్లో ఒకరైన సింగనమల రమేష్‌బాబు.
సి.కళ్యాణ్‌తో కలిసి ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది.
త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఇవి...
0 comments:
Post a Comment