'అతడు' తరువాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఖలేజా'. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డారు. భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కుతోంది. మహేష్ క్యాబ్ డ్రైవర్‌గా కనిపిస్తారని సమాచారం. ఆయన హావభావాలు, పోరాటాలతోపాటు... అనుష్క అందాలు... మణిశర్మ సంగీతం ప్రేక్షకుల్ని మెప్పిస్తాయని చిత్ర బృందం చెబుతోంది. వీటికి తోడు త్రివిక్రమ్ శైలి సంభాషణలు అదనపు బలం. త్వరలోనే పాటల్ని ఆవిష్కరించి 'ఖలేజా' విడుదల తేదీని ఖరారు చేస్తారు.
0 comments:
Post a Comment