మహేష్‌బాబు తన మార్కెట్‌ని ఇతర భాషలకీ విస్తరించబోతున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌మేన్'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తుంది.
తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
0 comments:
Post a Comment